- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆన్‌లైన్ క్లాసులు కొనసాగించాలి
by Shyam |

X
దిశ, న్యూస్ బ్యూరో : పాఠశాలలు, కళాశాలల్లో ఆన్ లైన్ తరగతుల నిర్వహణను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దూరవిద్య, ఆన్ లైన్ తరగతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీచేస్తూనే.. అధికంగా 50 శాతం మంది బోధన, బోధనేతర ఉద్యోగులను పాఠశాల, కళాశాలలకు హాజరుకావచ్చని స్పష్టంచేసింది. ముఖ్యంగా కంటైన్‌మెంట్ జోన్‌లు మినహాయించిన ప్రాంతాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.
Next Story