- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయసాయిరెడ్డికి గోరంట్ల కౌంటర్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం వాళ్ళు రాజధాని విషయంలో ఎడుస్తున్నారో లేదో వాళ్ళ ముఖం చూడకర్లేదు.. ఎల్లో మీడియా చూస్తే చాలు అన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ‘అవును మరి మీ అభివృద్ధి అంతా మీ పేటియం సోషల్ మీడియా లో మాత్రమే బ్రహ్మరథం..!బయటేమో కరోనాతో ప్రజల ఆరోగ్యం యమ ధర్మ రథం అంటూ ఎద్దేవా చేశారు.
Next Story