- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇదేమి విడ్డూరంరా అయ్యా.. అందరూ చూస్తుండగానే పెళ్లి కొడుకుతో ఆ పని కానిచ్చిన పెళ్లి కూతురు.. షాక్‌లో నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా వధూవరులు పెళ్లిలో కాళ్లు తొక్కడం, ఉంగరం తీయడం, బంతులాట ఆడటం వంటివి చూస్తుంటాం. ఇక ఈ పనులను వధువు సిగ్గు పడుతునే చేస్తుంటది. అయితే స్వయంగా పెళ్లి కూతురు గట్టిగా వరుడుని పట్టుకొని అతనికి లిప్ కిస్ ఇవ్వడం చూశారా.. అది కూడా అందరూ చూస్తుండగానే.. ఏంటి వినడానికి షాకింగ్‌గా ఉందా.. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఛీ ఏంటి ఈ రోత పనులు అని అనక మానరు.
వైరల్ అవుతున్న వీడియోలో.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అందరీ ముందే లిప్ కిస్ ఇచ్చుకోవడం చూడోచ్చు. ఫస్ట్ అబ్బాయి నోట్లో నోరు పెట్టి వధువు గట్టిగా ఒక లిప్ కిస్ ఇచ్చి పడేస్తుంది. ఆ తర్వాత నేనేమన్నా తక్కువగా అనే రేంజ్‌లో పెళ్లి పిలగాడు కూడా పెళ్లి పిల్లను గట్టిగా పట్టుకుని మూతిలో మూతి పెట్టి ముద్దిచ్చేస్తాడు. ఇక దీన్ని చూసి అక్కడున్న వాళ్లు నవ్వడం గమనార్హం. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు.. ఏంటమ్మా ఆ ధైర్యం అందరీ ముందు ఆ పని ఏంటనీ, చాటుగా చేయాల్సిన కాపురాన్ని నడి వీధిలో పెట్టారని, ఛీ ఛీ ఇంకా రాబోయే కాలంలో మన సంప్రదాయాలన్ని మంట కలిసిపోతాయ్ కాబోలు అని కామెంట్స్ చేస్తున్నారు.