శ్రీవారికి కానుకగా బంగారు శఠారి

by srinivas |
శ్రీవారికి కానుకగా బంగారు శఠారి
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల వెంకటేశ్వరస్వామికి శనివారం బంగారు శఠారి విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన భాష్యం కన్ స్ట్రక్షన్స్ సంస్థ తరఫున టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ తిరుమల శ్రీవారికి రూ.35.89లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా సమర్పించారు. కానుకను శ్రీవారి ఆలయంలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.

Advertisement

Next Story