శ్రీశైలంలో బయటపడ్డ బంగారు నాణేలు

by Anukaran |   ( Updated:2020-10-04 11:13:33.0  )
శ్రీశైలంలో బయటపడ్డ బంగారు నాణేలు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో నాణేలు బయటపడ్డాయి. ఘంటామఠం పనులు చేస్తుండగా 15 బంగారు నాణేలు, ఉంగరం బయటపడింది. అధికారులు ఈ బంగారు నాణేలు ఏ కాలంనాటివో గుర్తించే పనిలో ఉన్నారు. కాగా పదిరోజుల క్రితం శ్రీశైలంలో వెండి నాణేలు కూడా బయటపడ్డాయి. శ్రీశైలంలో ఇలా
నాణేలు బయటపడటం ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story