- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైదరాబాద్‌లో బాలికపై అత్యాచారం
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై రాజేశ్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగుచూడటంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story