- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పాము తలను ముద్దాడిన యువతి.. చివరకు..

X
దిశ, వెబ్‌డెస్క్ : పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అంటుంటారు కదా.. ఈ సామెతను నిజం చేసింది ఓ యువతి. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా.? ఓ పామును తన బాడీపై వేసుకొని బెడ్ మీ పడుకొని పాము తలను ముద్దుపెట్టుకుంది. అంతటితో ఆగకుండా స్మైల్ ఇస్తూ ఐ లవ్ యూ అనుకుంటూ మరోసారి కిస్ చేసుకుంది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొద్ది గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కు వేయండి.
Next Story