- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అధికారులతో కేటీఆర్ సమీక్ష
by Shyam |

X
దిశ, వెబ్‌దెస్క్: జీహెచ్ఎంసీ ఉన్నాతాధికారులతో సోమవారం మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే సోమవారం వరద బాధిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై ఓ పక్క సమీక్ష జరుగుతుండగానే, మరోపక్క హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. ఈ సమీక్షలో మేయర్, డిప్యూటీ మేయర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Next Story