- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భర్త లేడని గ్యాంగ్ రేప్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో భర్త లేని మహిళల పై చిన్నచూపు సహజం. అదే వితంతువు కాస్తా కామాంధుల కంట పడితే.. ఎప్పుడెప్పుడు లొంగదీసుకుందామా అనే ఆలోచనలో ఉంటారు. కానీ, ఓ మహిళ భర్త చనిపోయినా.. తన కాళ్ల మీద నిలబడి సమాజంలో గౌరవంగా జీవిస్తోంది. ఆమె పై కన్నేసిన కొంతమంది కామాంధులు అత్యాచారం చేసేందుకు పథకం వేశారు. దీంతో ఏకంగా కిడ్నాప్ చేసి ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఏడుగురు గ్యాంగ్ రేప్ చేశారు.
బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరులో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త అకాల మరణం చెందాడు. ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఉండటం గమనించిన పలువురు వ్యక్తులు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అత్యాచారం చేసి వదిలేశారు. దీంతో తన పై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Next Story