- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనా బెల్ట్ రోడ్‌కు జీ7 కౌంటర్!
by vinod kumar |
X
న్యూఢిల్లీ: యునైటెండ్ కింగ్‌డమ్‌లో జరిగిన జీ7 సదస్సులో అగ్రదేశాధినేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పేద దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సహాయపడాలని నిర్ణయించుకున్నాయి. చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్‌కు కౌంటర్‌గా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ ప్లాన్ విలువల ఆధారిత ఉన్నత ప్రమాణాలతో ఉండాలని తీర్మానించుకున్నాయి. పేద దేశాల్లో అవసరాలకు అనుగుణంగా చైనాతో పోటీగా ఈ వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. కరోనానంతరం ప్రపందేశాలు మళ్లీ ఆర్థికంగా, ఇతర రంగాల్లోనూ పుంజుకోవడానికి ప్రణాళికలు థీమ్‌తో ఈ ఏడాది జీ7 సమ్మిట్‌ను ఇంగ్లాండ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇందులో అమెరికా ప్రతిపాదించిన బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్(బీ3డబ్ల్యూ) ప్రణాళికను అన్ని దేశాలు అంగీకరించాయి.
Advertisement
Next Story