- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నూజివీడు బ్రాంచ్ కెనాల్‌లో నలుగురు గల్లంతు

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా నూజివీడు బ్రాంచ్ కెనాల్‌లో నలుగురు కూలీలు గల్లంతు అయ్యారు. గమనించిన స్థానికులు ఇద్దరు కూలీలను కాపాడారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక బలగాలతో వారికోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారందరిది నూజివీడు మండలం మిట్టగూడెం వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story