- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ యూటర్న్‌పై.. పొంగులేటి క్లారిటీ
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ కీలక నేత, మాజీ లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సాగుచట్టాల గురించి చదువుకోవడం వల్లే కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని వెల్లడించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేగాకుండా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story