- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట విషాదం..
by Shyam |

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి : చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. తల్లి కొండా జయలతాదేవి(91) శనివారం మృతిచెందారు. మాజీ ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి కుమారుడైన జస్టిస్ కొండా మాధవ రెడ్డి సతీమణి జయలతాదేవి. ఈమెకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలతో పాటు సామాజిక కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారు. జయలతాదేవి అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు.
Next Story