- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ మంత్రి జూపల్లికి కరోనా
by Anukaran |
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు. సాధారణ వ్యక్తుల నుంచి అసాధారణ వ్యక్తులకూ కరోనా సోకుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడిన పలువురు ప్రముఖులు పూర్తిగా కోలుకున్నారు. ఇంకొందరు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కరోనా సోకింది.
ఈ విషయమై జూపల్లి స్పందిస్తూ.. ఇటీవల మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అంత్యక్రియలకు హాజరైన తాను అక్కడ చాలా మందిని కలిశానని, ఈ తరుణంలో తాను కరోనా టెస్టులు చేయించుకోగా.. టెస్టుల్లో పాజిటివ్ గా తేలినట్లు ఆయన వీడియోలో పేర్కొన్నారు. తనకు కరోనా సోకిందని, కరోనా నుంచి కోలుకుని త్వరలోనే తిరిగి నియోజకవర్గంలో అన్ని రకాల కార్యక్రమాలల్లో పాల్గొంటానని కార్యకర్తలకు వీడియో మెసేజ్ ద్వారా సమాచారం తెలియజేశారు.
Advertisement
Next Story