- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెట్రో రైల్వేస్టేషన్లకు మాజీ సీఎంల పేర్లు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ చెన్నైలోని మూడు ప్రధాన మెట్రో రైల్వే స్టేషన్లకు ముగ్గురు మాజీ ముఖ్య మంత్రుల పేర్లు పెడుతూ అక్కడి ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది.
చెన్నైలోని అలందూర్ మెట్రో స్టేషన్‌కు అరిగ్నార్ అలందూర్ మెట్రో స్టేషన్, సెంట్రల్ స్టేషన్‌కు పురచ్చి తలైవీ డా. ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ మెట్రో, సీఎంబీటీ స్టేషన్‌కు పురచ్చి తలైవీ డా. జే జయలలిత సీఎంబీటీ మెట్రో స్టేషన్‌గా నామకరణం చేశారు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు మెట్రోస్టేషన్ల పేర్లు మార్చినట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశలో ఈ మూడు స్టేషన్లు ప్రధానమైనవి.
Advertisement
Next Story