- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మొత్తం చెప్పేస్తా.. మీడియా ముందుకు అఖిల ప్రియ

X
దిశ,వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న అఖిలప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈనేపథ్యంలో నేడు మీడియా ముందుకు భూమా అఖిల ప్రియ రానున్నారు. భూవ్యవహారం, కిడ్నాప్ పై అసలు విషయాలను వెల్లడించనున్నారు. నిన్న చంచల్ గూడ జైలు నుంచి అఖిలప్రియ విడుదల కాగా ఆమె భర్త భార్గవ్ రామ్ తో పాటు, జగత్ విఖ్యాత్ లు పరారీలో ఉన్నారు.
Next Story