- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్మగ్లర్లతో చేతులు కలిపారు.. సస్పెండ్ అయ్యారు !
by Aamani |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు అటవీశాఖ అధికారులు సస్పెండ్ అయ్యారు. కొవిడ్ 19 డ్యూటీలో ఉన్న ముగ్గురు అటవీశాఖ అధికారులు.. చింతలమానేపల్లి మండలం గూడెం అంతరాష్ట్ర బ్రిడ్జి వద్ద మహారాష్ట్ర స్మగ్లర్లకు సహకరించి రూ.60లక్షల విలువైన కలపను సరిహద్దు దాటించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు.
Next Story