- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
13వ సారి కూడా ముఖేష్ అంబానీ టాప్
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: భారత్ లో టాప్ 100 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. 13 వ ఏడాదిలోనూ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. 88.7 బిలియన్ డాలర్ల సంపదతో భారత్ లోని సంపన్నుల జాబితాలో ముఖేష్ నెంబర్ 1 స్థానం దక్కించుకున్నారు.
అంబానీ సంస్థలు రోజుకు రూ.760 కోట్లు ఆర్జిస్తున్నట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. ఇక 25.2 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. 20.4 బిలియన్ డాలర్లతో శివ్ నాడర్ మూడో స్థానం దక్కించుకున్నారు.
Advertisement
Next Story