- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కంటైన్‌మెంట్ ఏరియాల్లో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్
by Shyam |

X
దిశ, నల్గొండ: సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఉన్న కంటైన్‌మెంట్ జోన్లలో ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్నామని, డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తున్నామని ఎస్పీ ఆర్ భాస్కరన్ తెలిపారు. పట్టణంలోని శంకర్ విలాస్ సెంటర్‌లో సిబ్బందితో మాట్లాడి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహణపై పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనలో భాగంగా అన్ని కంటైన్‌మెంట్ జోన్లలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు నుంచి బయటకు రావొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ భాస్కరన్ హెచ్చరించారు.
Tags: SP bhaskaran, Foot patrolling, police, containment areas, suryapet
Next Story