- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా టైం: తెలంగాణలో ఈ-సెట్ పరీక్ష స్టార్ట్
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో పరీక్షల సందడి మొదలైంది. కరోనా కాలంలో నిర్వహిస్తున్న తొలిపరీక్ష ప్రారంభమైంది. రెండు విడతలుగా ఈసెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. 56 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్ష రాసేందుకు 38 వేల 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి పరీక్షా కేంద్రాలకు రావాలని, శానిటైజర్లు వాడాలని అధికారులు సూచిస్తున్నారు.
Advertisement
Next Story