- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BDS కన్వీనర్ కోటాకు తుది కౌన్సిలింగ్..
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని డెంటల్ కళాశాలల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్ (మాప్ అప్) నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 2 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులో అందులో సూచించారు.
యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అడ్మిషన్ పొంది డ్రాపయినా వాళ్లు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం లేదు. ఇతర వివరాలకు www.knruhs.telangana.gov .in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించారు.
Advertisement
Next Story