- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫెర్టిలైజర్ వ్యాపారి దారుణ హత్య
by srinivas |

X
దిశ, ఏపీబ్యూరో: వివాహేతర సంబంధం ఓ వ్యాపారి ప్రాణం తీసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఈ దారుణ హత్య వెలుగు చూసింది. ఇదే గ్రామానికి చెందిన ఫెర్టిలైజర్ వ్యాపారి మోదుగుల పూర్ణచంద్రరావు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పంట కాలువలో పడేశారు. అయితే, హత్య చేసిన నిందితుల వివరాలు తెలియలేదు. కాగా, ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే పూర్ణచంద్రయ్యను హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story