- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఖమ్మం జిల్లాలో రైతుల ఆత్మహత్యాయత్నం
by Sridhar Babu |

X
దిశ, వెబ్డెస్క్: ఖమ్మం జిల్లా మంచుకొండలో ఇద్దరు మహిళా రైతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాటి లక్ష్మీ, పుల్లమ్మ అనే మహిళలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. భూ వివాదమే ఆత్మహత్యాయత్నానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story