- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పిడుగుపాటుకు రైతు మృతి
by Sumithra |

X
దిశ, మెదక్: పిడుగుపాటుకు రైతు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మట్ట బుచ్చిరెడ్డి (45) వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అప్పటివరకూ కళ్లెదుటే ఉన్న తమ కుటుంబ పెద్ద అంతలోనే కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Tags: farmers, died, siddipet, Thunderbolt, ts news
Next Story