- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంటర్ ప్రవేశాల గడువు పొడగింపు
by srinivas |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరేందుకు గడువును నవంబర్ 11 వరకూ పొడగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. నవంబర్ మొదటి వారంలోనే ఫిజికల్ తరగతులు ప్రారంభమవుతాయని ముందుగా భావించినా వాయిదా పడ్డాయి. అకాడమిక్ ఇయర్ ప్రారంభంపై ఎటువంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ అడ్మిషన్ల గడువును మరోసారి పొడగించినట్టు బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లోనూ ఈ నిర్ణయం అమలు చేయాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు.
Next Story