- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఎమ్మెల్యే తీరు బాధాకరం’
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: యాచారం ఎంపీపీ సుకన్యను ఆమె నివాసంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఫార్మాసిటీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో తనను ఆహ్వానించలేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని యాచారం ఎంపీపీ అడిగినందుకు పోలీసుల సహాయంతో నెట్టివేయడం ఎంతవరకు సమంజసమని వివేక్, సుధాకర్ రెడ్డిలు ప్రశ్నించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎంపీపీపై ఎమ్మెల్యే తీరు సరికాదన్నారు. రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీపీని కించపర్చడం బాధాకరమన్నారు. పనిచేసే నాయకులపై దాడులు చేస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని, లేకుంటే పోలీసులపై నమ్మకం పోతుందన్నారు. బీజేపీ పార్టీ తరపున ఎంపీపీకి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు
Advertisement
Next Story