- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బత్తాయి పంపిణీలో మాజీ ఎమ్మెల్యే
by Sridhar Babu |

X
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో బత్తాయిల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. తన సొంత ఖర్చులతో సుమారు 40 టన్నుల బత్తాయిలను మండలంలోని అన్ని గ్రామాలకు పంపిణీ చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బత్తాయి పండ్లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జెడ్పీటీసీ, ఎంపీపీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story