- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్‌బ్రేకింగ్ : ఈటల రాజీనామాకు ముహూర్తం ఫిక్స్..
X
దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం స్పీకర్ అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు సమాచారం.
అనంతరం నియోజకవర్గంలో మరోసారి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఇదివరకే ప్రకటించిన ఈటల కొన్ని అనుకోని కారణాల వలన చేయలేకపోయారు. కాగా, ఈ నెల 14వ తేదీన ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకుంటారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story