- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అధికారిక వెబ్‌సైట్‌లో తప్పులు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో తప్పులు దొర్లాయి. ఏకంగా కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రొఫైల్ పేజీలో సమాచారం తప్పుగా ఉంది. అన్ని వివరాలను సవ్యంగా ఉంచిన సైట్‌లో ముఖ్యంగా కాంటాక్ట్ నెంబర్‌లో మాత్రం తప్పుగా పెట్టారు. ఇండియాలో అమలులో ఉన్న 10 డిజిట్లకు బదులుగా.. కాంటాక్ట్ నెంబర్‌లో కేవలం 9 నెంబర్లు (833199001)మాత్రమే ఉండటం గమనార్హం.
Next Story