- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..
by Shiva |

X
దిశ, వెబ్ డెస్క్ : భారత్-ఇంగ్లాండ్ మధ్య పూణే వేదికగా మూడు వన్డే సిరీస్‌లో భాగంగా నేడు మొదటి వన్డే జరగనుంది. ఈ వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (C), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (Wk), హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ.
ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, ఎయోన్ మోర్గాన్ (C), జోస్ బట్లర్ (Wk), బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీ, సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Next Story