షోపియాన్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

by Shamantha N |   ( Updated:2021-04-10 09:59:02.0  )
షోపియాన్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
X

దిశ, వెబ్ డెస్క్ : కాశ్మీర్‌లో జరిగిన ఎన్​కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో గుర్తు తెలియని ఉగ్రవాది మృతిచెందినట్టు భద్రతా బలగాల అధికారులు వెల్లడించారు. అయితే, ఘటన స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.

Advertisement

Next Story