చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

by srinivas |
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
X

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిపాల, బంగారుపాళెం మండల పరిధిలోని గ్రామాల్లోని పంటలను 14 ఏనుగులతో కూడిన గుంపు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ఆయా గ్రామల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిలో అరటి, చెరకు, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అటవీ అధికారులు ఇప్పటికైనా స్పంధించి ఏనుగుల బెడద లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story