- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పోలింగ్ కు సర్వం సిద్దం.. ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు..

X
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. పోలింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ నిబంధనల గురించి కూడా ఆరా తీశారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన వారిలో ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, ఎన్నికల జనరల్ అబ్జర్వర్ పి. విజయ్ కుమార్, జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూ శర్మలు ఉన్నారు.
Next Story