ఎయిర్‌పోర్టులో నటుడి అరెస్ట్.. కారణం ఏంటంటే..

by Jakkula Samataha |
ఎయిర్‌పోర్టులో నటుడి అరెస్ట్.. కారణం ఏంటంటే..
X

దిశ, సినిమా: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు ఎజాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది ఎన్సీబీ(నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో). ముంబై ఎయిర్‌పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నారు ఆఫీసర్లు. ఎజాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేయడం ఇది మూడో సారి కాగా, అతడు పొటాటో గ్యాంగ్‌కు చెందినవాడుగా నిర్ధారించారు అధికారులు. ఇదే గ్యాంగ్‌కు చెందిన డ్రగ్ సప్లయర్ ఫరూఖ్ బటాటా కొడుకు షాదబ్ బటాటాను మార్చి 25న అదుపులోకి తీసుకున్న పోలీసులు కొద్ది రోజులకే ఎజాజ్‌ను అరెస్ట్ చేయడంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story