- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిట్ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్
by Javid Pasha |
X
దిశ,కెరీర్: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. 2023 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రోగ్రామ్ వివరాలు
ఎంబీఏ ప్రోగ్రామ్ 2023
మొత్తం సీట్లు: 28
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ క్యాట్/మ్యాట్ స్కోర్ సాధించి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 1600 ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ. 800 ఉంటుంది.
ఎంపిక: క్యాట్/మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేది: జూన్ 19, 2023.
షార్ట్ లిస్ట్ జాబితా వెల్లడి: జూన్ 22, 2023
గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేదీ: జులై 3, 2023.
వెబ్‌సైట్: https://www.nitw.ac.in/
Advertisement
Next Story