- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు..
దిశ, కెరీర్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 109
పోస్టుల వివరాలు:
డిప్యూటీ రిజిస్ట్రార్ - 2
సూపరింటెండింగ్ ఇంజనీర్ - 1
డిప్యూటీ లైబ్రేరియన్ - 1
టెక్నికల్ ఆఫీసర్ /సైంటిఫిక్ ఆఫీసర్ - 3
మెడికల్ ఆఫీసర్ - 3
అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 5
జూనియర్ ఇంజనీర్ - 4
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ - 17
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ - 1
సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 1
జూనియర్ సూపరింటెండెంట్ - 7
జూనియర్ అకౌంటెంట్ - 8
జూనియర్ మెకానిక్ /జూనియర్ టెక్నీషియన్ - 27
జూనియర్ అసిస్టెంట్ - 14
జూనియర్ అటెండెంట్ (మల్టీ స్కిల్డ్) - 14
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (కాంట్రాక్ట్) - 1
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://www.iitp.ac.in/
ఇవి కూడా చదవండి:
పదోతరగతి అర్హత.. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే