ఏపీ డీఈఈసెట్ - 2023 నోటిఫికేషన్ విడుదల

by Harish |   ( Updated:2023-05-12 14:01:52.0  )
ఏపీ డీఈఈసెట్ - 2023 నోటిఫికేషన్ విడుదల
X

దిశ, ఎడ్యుకేషన్: ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా విభాగం, 2023-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ - 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఈఈసెట్ ర్యాంకు ద్వారా ఏపీలోని ప్రభుత్వ/డైట్‌లు/ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.

పరీక్ష: ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్) - 2023

కోర్సు: డీఈఎల్ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హతలు ఉండాలి.

వయసు: కనిష్ఠంగా సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్ల వయసు నిండాలి. గరిష్ట వయసు లేదు.

ఎంపిక: డీఈఈసెట్ సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 750 చెల్లించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 11, 2023.

చివరి తేదీ: మే 28, 2023.

ఫలితాలు: జూన్ 19, 2023.

వెబ్‌సైట్: https://apdeecet.apcfss.in

ఇవి కూడా చదవండి:

అణుశక్తి కార్పొరేషన్‌లో 96 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

Advertisement

Next Story

Most Viewed