- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో స్టార్ హీరో కొడుకు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ వ్యవహారం గతకొద్ది రోజుల క్రితం టాలీవుడ్‌ను కుదిపేసిన విషయం తెలిసిందే. తాజాగా.. మరోసారి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. మహారాష్ట్రలోని ముంబై తీరంలో క్రూయిజ్‌షిప్‌లో ఇటీవల జరిగిన ఓ పార్టీలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఈ పార్టీలో పలువురు ప్రముఖుల పిల్లలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోల పిల్లలు పాల్గొన్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అరెస్టైన వారిలో స్టార్ హీరో కొడుకు ఉన్నట్లు సమాచారం. అంతేగాకుండా.. ఎన్సీబీ ఆపరేషన్‌లో భాగంగా డ్రగ్స్ తీసుకుంటున్న 10 మందిని అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Next Story