- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాకినాడలో డ్రైవర్ దారుణ హత్య
by srinivas |
X
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాకినాడలోని గుడారిగుంటలో లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో ఉన్న సమయంలో డ్రైవర్ బ్రహ్మానందాన్ని దుండగులు కత్తులతో పొడిచి పరారయ్యారు. ముఖానికి మాస్క్లు ధరించి తన భార్య ఎదుటే డ్రైవర్ను కిరాతంగా హత్య చేశారు దుండగులు.
Advertisement
Next Story