- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్ రసూల్‌కు కరోనా వారియర్ అవార్డు
by Shyam |
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: కరోనా వారియర్ నేషనల్ అవార్డుకు ఇంటర్నేషనల్ అంబాసిడర్స్ పీస్ కార్పొరేషన్ (ఐఏపీసీ) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ డైరెక్టర్ డాక్టర్ షేక్ రసూల్ ఎంపికయ్యారు. లాక్ డౌన్ సమయంలో ధైర్యంగా నిలబడి సేవాకార్యక్రమాలను చేపట్టినందుకు గాను ఈ అవార్డుకు రసూల్ ను పిలాoత్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఎంపిక చేసింది. ఈ మేరకు రవీంద్రభారతిలో ఆయనకు రాష్ట్ర టూరిజం,సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రసూల్ మాట్లాడుతూ… కరోనా కట్టడికి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్న వైద్య బృందంతో పాటు పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సేవా కార్యక్రమాల్లో ఉన్న ఆత్మసంతృప్తి ఎందులోనూ లేదన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన సంస్థ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Next Story