రాష్ట్రంలో ఒమిక్రాన్ కలకలం… కొత్త వైరస్ గుట్టు విప్పిన డాక్టర్ వెంకట్రావ్

by Anukaran |   ( Updated:2021-12-15 07:21:59.0  )
Dr venkatrao on omicron
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోకి ఎంటర్ అయిన ఒమిక్రాన్, తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టేసింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ కొత్త వేరియంట్ పై రకరకాల ఊహాగానాలు, చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియెంట్ పై ప్రముఖ డాక్టర్ వెంకట్రావు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారో తెలియాలంటే కింద ఉన్న వీడియో చూడండి.

Advertisement

Next Story