- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దోస్త్ దరఖాస్తుల గడువు పెంపు….
X
దిశ వెబ్ డెస్క్:
డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) రెండవ విడత దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు వెబ్ ఆప్షన్ల గడువును ఈనెల 27వరకు పొడగిస్తున్నట్టు కన్వీనర్ లింబాద్రీ తెలిపారు. ఈ రోజు వరకు78వేల 550 మందికి సీట్ల కేటాయించినట్టు అధికారులు తెలిపారు.
మొదటి దశలో లక్షా నలభై వేలమందికి డిగ్రీ సీట్లు కేటాయించారు. కేటాయింపుల తర్వాత 2లక్షల 60వేల సీట్లు మిగిలినట్టు అధికారులు గుర్తించారు. అనంతరం రెండో విడతలో రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈ నెల 21 నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story