- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇలాంటి లింకులపై క్లిక్ చేయకండి
by Sumithra |

X
దిశ వెబ్‌డెస్క్: మహిళా దినోత్సవం సందర్భంగా అడిడాస్ కంపెనీ పది లక్షల మందికి ఉచితంగా చెప్పులు, షూలు అందించనుందని, ఈ లింక్‌పై క్లిక్ చేస్తే ఆఫర్ వస్తుందంటూ ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నిజమే అనుకుని చాలామంది ఈ లింకులపై క్లిక్ చేస్తున్నారు. అయితే అలాంటి లింకులపై క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాంటి ఆఫర్స్ ఏం లేవని చెబుతున్నారు.
అచ్చం అడిడాస్ కంపెనీ లోగోతో ఒక లోగో క్రియేట్ చేసి ఈ లింక్‌ను క్లిక్ చేయాలని సైబర్ నేరగాళ్లు కోరుతున్నారు. ఇలాంటి లింకు పట్ల జాగ్రత్తగా ఉండాలని, వివరాలు నమోదు చేస్తే మోసపోవడం తప్పితే.. ఆఫర్ రాదని పోలీసులు చెబుతున్నారు.
Next Story