- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘డబ్‌షూట్’ యాప్ గురించి మీకు తెలుసా?
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ చైనా యాప్‌లను నిషేధించడంతో పలు దేశీయా యాప్‌లు కొత్తగా పుట్టుకొస్తున్నాయి.హైదరాబాద్‌కు చెందిన ఎం టచ్ ట్యాబ్స్.. టిక్ టాక్ తరహాలో డబ్ షూట్ యాప్‌ను రూపొందించింది. కాగా, ఇప్పటివరకు 10 లక్షల మంది గూగుల్ ప్లేస్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఆ కంపెనీ సీఈవో తెలిపారు. డబ్‌షూట్ యాప్ పలు ప్రత్యేకలతో నెటిజన్లు ఆకర్శిస్తోందని.. వారం నుంచి ఈ యాప్‌కు మంచి ఆదరణ లభిస్తోందని ఆయన వెల్లడించారు. కాగా, ఈ తరుణంలో మోదీ సైతం యాప్ సృష్టికర్తలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
Next Story