- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓల్డ్ కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా.. ఇక మీరు కోటీశ్వరులే..!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఇంటి నుంచి పని చేయాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు, ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే అద్భుతమైన విధానం గురించి మీకు చెప్పబోతున్నాం. మీ దగ్గర పాత కాయిన్స్ ఉన్నట్లయితే వాటినే ఆదాయ వనరుగా మార్చుకొని లక్షలు సంపాదించవచ్చు. కొంత మంది పురాతన నాణేలను దాచిపెడుతుంటారు. ఇటీవల కాలంలో ఈ నాణేల విలువ విపరీతంగా పెరిగింది. ఈ పురాతన నాణేలు, నోట్లను అమ్మి కోటీశ్వరులు కావచ్చు.
ప్రత్యేకమైన 2 రూపాయల నాణేం మీ వద్ద ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు. ఈ రెండు రూపాయల నాణెం నిజానికి 1994 కాలం నాటిది. ఈ నాణెం వెనుకవైపు భారత జెండా కనిపిస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు క్వీన్ విక్టోరియా ఒక రూపాయి వెండి నాణెం ధర రూ.2 లక్షలు. వైష్ణో దేవి చిత్రపటం ఉన్న నాణెం రూ.5లక్షలు ఇలా ఒక్కో నాణానికి ఒక్కో రేటు ఉంటుంది.
ఇంతకి ఈ నాణేలను ఎక్కడ అమ్మాలి..
మీ దగ్గర ఈ నాణాలు ఏవైనా ఉంటే వాటిని Quikr, indiamart.com, OLX తదితర వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టవచ్చు. పాత నాణేలను సేకరించే అలవాటు ఉన్న వాళ్ళు వెబ్‌సైట్ ద్వారా మిమ్మల్ని సంప్రదించి కొనుగోలు చేస్తారు.