- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫోర్జరీ సర్టిఫికెట్లతో దివాకర్ ట్రావెల్స్ వ్యాపారం
by Ramesh Goud |

X
జేసీ బ్రదర్స్ తమ కుటుంబంలోని మహిళలను అడ్డంపెట్టుకొని అక్రమ వ్యాపారాలకు తెర లేపారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. ఆయన ఇవాళ అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. జేసీ ప్రభాకర్ భార్య ఉమాదేవి పేరు మీద 84 బస్సులు ఉన్నాయని, వాటికి సంబంధించిన పత్రాలన్నీ నకిలీ వేనని ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ వ్యాపారమంతా ఫోర్జరీ సర్టిఫికెట్లతోనే నడుస్తోందంటూ అంటూ పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోర్జరీ సర్టిఫికెట్లు ఇవేనంటూ కొన్ని నకళ్లను ఆయన మీడియాకు ప్రదర్శించారు.
Next Story