- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దివ్య హత్య కేసు నిందితుడు అరెస్ట్
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్ :
విజయవాడలో దివ్య తేజశ్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేంద్రబాబు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అక్టోబర్ 15వ తేదీన దివ్య తేజస్విని దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దివ్య హత్య అనంతరం నాగేంద్రబాబు ఆత్మహత్యాయత్నం చేశాడు. 22 రోజుల పాటు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందాడు.
Next Story