- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భామకు స్కిన్ షో ఎక్కువైందే!.. హీరోయిన్‌పై ట్రోల్స్
X
దిశ, సినిమా : టెలివిజన్ స్టార్ దివ్య అగర్వాల్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియోపై వస్తున్న ట్రోల్స్‌కు గట్టిగా బుద్ధిచెప్పింది. ఈ వీడియోలో తను స్కిన్ షో ఎక్కువగా చేశానని చెప్తున్నవారు.. తప్పుడు కోణంలో చూసేవారని అర్థమవుతోందని తెలిపింది. తను వీడియో షూట్ చేసి అప్‌లోడ్ చేసినప్పుడు తనకు అలా కనిపించలేదని, వక్షోజాలు కనిపించాయని వీడియో రిమూవ్ చేయాలని కామెంట్ చేస్తున్నవారు.. వక్రబుద్ధి కలిగినవారని అభిప్రాయపడింది. ఇలాంటి వక్రబుద్ధి ఉన్న పురుషుల చుట్టూ ఉన్న మహిళల గురించి ఆలోచిస్తుంటే బాధేస్తుందని తెలిపింది. ఇలాంటి కామెంట్స్ తన మీద ఎలాంటి ప్రభావం చూపలేవని, ఇలాంటి రబ్బిష్ మాట్లాడేవారికి అమ్మాయిలు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని సూచించింది.
Advertisement
Next Story