- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బాస్ ఓటీటీ : బాయ్ ఫ్రెండ్‌కు ముద్దు పెట్టేసిన కంటెస్టెంట్
X
దిశ, సినిమా : బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ దివ్యా అగర్వాల్ ఏడ్చేసింది. ఇంటి సభ్యులను చీర్ చేసేందుకు స్పెషల్ గెస్ట్ హౌజ్‌లోకి ఎంటరయ్యే ఎపిసోడ్‌లో బాయ్ ఫ్రెండ్ వరుణ్ సూద్ ఎంటర్ అయ్యాడు. తనను చూడగానే ఏడ్చిన దివ్య.. మిస్ అవుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఇద్దరూ ఎమోషనల్ కాగా ముద్దు కూడా పెట్టేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన వరుణ్.. ఇంతకు ముందు ప్రసారమైన ఎపిసోడ్‌లో దివ్య బాత్‌రూమ్‌లో ఏడవడం చూసి తట్టుకోలేకపోయానని తెలిపాడు. గేమ్ విన్నర్‌గా నిలిచేందుకు తనకు ఎలాంటి సపోర్ట్ అవసరం లేదని చీర్ చేసిన బాయ్ ఫ్రెండ్.. షమితా శెట్టికి వార్నింగ్ ఇచ్చాడు. దివ్యకు తనకు పెళ్లి కాదని, మధ్యలోనే బ్రేకప్ అవుతామని షమిత కామెంట్ చేయడాన్ని తప్పుపట్టాడు. తన గురించి తెలియకుండా జడ్జ్ చేయకూడదని తెలిపాడు.
Advertisement
Next Story