- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘హోమ్ ఐసోలేషన్ కిట్స్’ అందజేత
by Shyam |

X
దిశ, ఎల్బీనగర్: కరోనా బాధితులకు ప్రత్యేక వస్తు సామగ్రిని అందజేయాలనే ఉద్దేశంతో సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్‌లో ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న వారికి ‘‘హోమ్ ఐసోలేషన్ కిట్స్’’ ను హయత్నగర్ సర్కిల్ మున్సిపల్ కమిషనర్ ఎ.మారుతీ దివాకర్ ఆధ్వర్యంలో అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మారుతి దివాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
Next Story